వెస్ట్ బెంగాల్‌లో 250 మదర్సాలు క్లోజ్

వెస్ట్ బెంగాల్‌లో 250 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ మదర్సాలను డిసెంబర్‌లోపు దశలవారీగా క్లోజ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మదర్సాల్లో విద్యార్థులు చాలా తక్కువగా ఉండటం, సరైన సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కొద్దిమంది విద్యార్థులకు డిసెంబర్ వరకు క్లాసులు కొనసాగుతాయి. ఆ తర్వాత మదర్సాలను మూసివేయనున్నారు



