← Back to news

అండర్‌వేర్‌ను మట్టిలో ఎందుకు పాతిపెట్టారు? 😳

By Nani· 28 Aug 2026
అండర్‌వేర్‌ను మట్టిలో ఎందుకు పాతిపెట్టారు? 😳

వినడానికి వింతగా ఉన్నా.. స్విట్జర్లాండ్‌లో 1,000 మంది తమ కాటన్ అండర్‌వేర్‌ను మట్టిలో పాతిపెట్టారు. నేలలో జీవం ఎంత యాక్టివ్‌గా ఉందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇలా చేశారు. రెండు నెలల తర్వాత వాటిని బయటకు తీసి ఎంతవరకు కుళ్లిపోయాయో చూశారు. ఎక్కువగా కుళ్లిపోయిన చోట మట్టిలో ఉండే జీవుల యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. గార్డెన్లలో అండర్‌వేర్ వేగంగా కుళ్లిపోగా.. లాన్లలో నెమ్మదిగా కుళ్లింది. అంటే మనం ఊహించని విధంగా అండర్‌వేర్‌తో కూడా మట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చన్నమాట.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.