← Back to news

ఇస్రోలో ఆ రాజీనామాలు కామన్ - మంత్రి

By DS· 16 Jul 2026· ndtv· Delhi
ఇస్రోలో ఆ రాజీనామాలు కామన్ - మంత్రి

భారత అంతరిక్ష సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తల రాజీనామాలు, వాలంటరీ రిటైర్మెంట్ లపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇస్రోలో ఉద్యోగులు రావడం, పోవడం సహజమని, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు. గగన్‌యాన్ లాంటి కీలక మిషన్ల నేపథ్యంలో గ్రూప్-Aఅధికారుల రాజీనామాలను నిరాకరించాలని ఇస్రో ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ఎలాంటి డేటా లీక్ కాలేదని మంత్రి వెల్లడించారు.

More in News