← Back to news

‘నీట్’ పేపర్ లీక్ ఉద్యమంపై బాలీవుడ్ మూవీ!

By Balakrishna· 30 Jul 2026· Aajtak· india
‘నీట్’ పేపర్ లీక్ ఉద్యమంపై బాలీవుడ్ మూవీ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన ఉద్యమంపై బాలీవుడ్‌లో ఒక చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాకి ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ (The Accidental Cockroach Party)అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ రీసెర్చ్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More in News