← Back to news

విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్

By NANI· 14 Jul 2026
విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్

విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్ మారుతోంది. భారత్‌కు ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల్లో నేపాల్ (24.1%) తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూఏఈ (7%), అమెరికా (5.9%), బంగ్లాదేశ్ (5.9%), నైజీరియా (5.7%), జింబాబ్వే(4%) దేశాలు ఉన్నాయి. ఫారిన్ విద్యార్థులకు భారత్ ‘ఎడ్యుకేషన్ డెస్టినేషన్‌’గా మారుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

More in Education