← Back to news

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: మంత్రులకు ప్రధాని సూచన

By DS· 24 Jul 2026· ndtv· Delhi
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: మంత్రులకు ప్రధాని సూచన

ఢిల్లీలో యువత, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యంగ్ జనరేషన్ తో మంచి రిలేషన్స్ పెంచుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. క్యాబినెట్ మీట్ లో మాట్లా డుతూ... కోట్ల మంది యువకులు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మంత్రులందరూ యాక్టివ్ గా ఉండాలని, రీల్స్ చేస్తూ ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యువతకు వివరించాలని మోదీ చెప్పారు.

More in News