← Back to news

ఫారెక్స్ రిజర్వులు పెరిగితే మనకు ఏంటి లాభం?

By Nani Garikina· 21 Aug 2026
ఫారెక్స్ రిజర్వులు పెరిగితే మనకు ఏంటి లాభం?

భారత్ దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వలు ఇప్పుడు $716.9 బిలియన్కి చేరాయి. ఒక్క వారంలోనే దాదాపు $10 బిలియన్లు పెరిగాయి. ముఖ్యంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారం విలువ పెరగడం దీనికి కారణం. గత ఏడు వారాల్లో మొత్తం దాదాపు $50 బిలియన్లు చేరాయి. ఇంత పెద్ద నిల్వలు ఉంటే డాలర్ కొరత లేదా అంతర్జాతీయ మార్కెట్లలో షాక్స్ వచ్చినప్పుడు దేశానికి ఒక బలమైన ఆర్థిక బఫర్‌గా పనిచేస్తాయి. రిజర్వులు పెరగడం వల్ల రూపాయి మీద ఒత్తిడిని ఎదుర్కోవడంలో RBIకి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది.

More in Politics