విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో

డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ డ్రామాకి 'Inji Vellam' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని 2027 జనవరిలో రిలీజ్ చేయనున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్, ఇండియా టాకీస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.



