← Back to news

తల్లిని చంపిన కొడుకు

By saikumar· 22h ago· హన్మకొండ
తల్లిని చంపిన కొడుకు

TG : హన్మకొండ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో దారుణం జరిగింది. వ్యక్తిగత విషయంలో గొడవ జరగడంతో, 40 ఏళ్ల ఉదయశ్రీ అనే మహిళను 20 ఏళ్ల కొడుకు దారుణంగా హత్య చేశాడు. డిగ్రీ చదువుతున్న కొడుకు, తల్లి ప్రవర్తన నచ్చక, మాట వినడం లేదనే కోపంతోనే హత్య చేసినట్లు సమాచారం. స్పాట్‌కు చేరుకున్న కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in Crime