← Back to news

నర్సంపేట బాలాజీ స్కూల్‌లో టీచర్స్ డే వేడుకలు

By srikanth· 1h ago· Narsampet
నర్సంపేట బాలాజీ స్కూల్‌లో టీచర్స్ డే వేడుకలు

TG : నర్సంపేట బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్‌కి విద్యాసంస్థల ట్రెజరర్ డాక్టర్ వనజ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకి పూలమాల వేశారు. లైఫ్‌ని సెట్ చేసే గురువుల ఇంపార్టెన్స్ గురించి స్టూడెంట్స్‌కి చెప్పారు. దానికి రెస్పాన్స్ ఇస్తూ స్టూడెంట్స్ అందరూ తమ టీచర్లకి విష్ చేసి, వాళ్లని సన్మానించారు. ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

More in Local