← Back to news

అనర్హులైన ఉద్యోగుల రేషన్ కార్డులపై విచారణ జరపాలి

By Kamal· 1d ago· Vikarabad
అనర్హులైన ఉద్యోగుల రేషన్ కార్డులపై విచారణ జరపాలి

వికారాబాద్ జిల్లా యాలాలలో అర్హత లేకున్నా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు (FSC) వాడి రేషన్ బియ్యం తీసుకుంటున్న గవర్నమెంట్ ఎంప్లాయ్స్, టీచర్లపై సమగ్ర విచారణ జరపాలని KVPS జిల్లా జనరల్ సెక్రటరీ ఉప్పలి మల్లయ్య డిమాండ్ చేశారు. ఎంక్వైరీ చేసి అనర్హుల కార్డ్స్ క్యాన్సిల్ చేయాలని, తీసుకున్న ప్రయోజనాలు రికవరీ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నారు. అధికారులు స్పందించకపోతే కలెక్టర్‌కు కంప్లైంట్ చేసి ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

More in Local