← Back to news

జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!

By Vishnu· 2h ago
జాబ్ మారేటప్పుడు.. EPFO చెక్ చేసుకోండి!

Job మారే టైంలో ఈపీఎఫ్‌వో(EPFO) రూల్స్‌పై ఎంప్లాయిస్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో చేరే ముందు UAN యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవడంతోపాటు Bank, PAN వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. పాత కంపెనీకి సంబంధించిన 'Date of exit ' నమోదైతేనే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త జాబ్‌లో చేరాక పాత నిధులను కొత్త అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వల్ల పెన్షన్ సర్వీస్ కంటిన్యూటీతోపాటు వడ్డీ నష్టం జరగకుండా ఉంటుంది.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.