← Back to news

పిల్లలతో ఇలా మాట్లాడితే లెర్నింగ్ బెటర్

By Nani Eluri· 16h ago· Sciencedirect
పిల్లలతో ఇలా మాట్లాడితే లెర్నింగ్ బెటర్

పిల్లలతో ఆడేటప్పుడు పేరెంట్స్ అడిగే ప్రశ్నలే వారి లెర్నింగ్‌పై ప్రభావం చూపుతాయట! అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు 3 నుంచి 6 ఏళ్ల ఏజ్ ఉన్న.. 72 మంది పిల్లలపై స్టడీ చేశారు. పేరెంట్స్ ప్రశ్నలు అడుగుతూ, పిల్లలను గైడ్ చేసినప్పుడు వారు ఆటలోనే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడంలోనూ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ముఖ్యంగా సమాధానం చెప్పమని అడిగే ప్రశ్నలు పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచుతోందని స్టడీ తెలిపింది.

More in Parenting

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!
Parenting· 1d ago

పేరెంట్స్‌తో తక్కువగా మాట్లాడుతున్నారా? కారణం ఇదే!

పిల్లలు చిన్నప్పుడు తమ రోజులో జరిగే ప్రతి విషయాన్నీ పేరెంట్స్‌తో షేర్ చేస్తారు. మీరు కూడా ఇలాగే చేసి ఉండొచ్చు. కానీ టీనేజ్‌లోకి వచ్చాక కొంత పర్సనల్ స్పేస్ కోరుకోవడం సహజమే. సైకాలజీ ప్రకారం ఇది పేరెంట్స్‌తో బాండ్ తగ్గిందని అర్థం కాదు. ఈ వయసులో ఇండిపెండెన్స్ పెరగడంతో కొన్ని విషయాలను తమ దగ్గరే ఉంచుకుంటారు. పేరెంట్స్ లెక్చర్ ఇవ్వకుండా, ప్రైవసీని గౌరవిస్తే రిలేషన్‌షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఒక్కసారిగా దూరంగా ఉండటం, చదువు లేదా ప్రవర్తనలో పెద్ద మార్పులు కనిపిస్తే మాత్రం పేరెంట్స్ గమనించాలి.