PSలో స్పృహ తప్పిపోయిన జర్నలిస్ట్..
ఢిల్లీ CM రేఖా గుప్తాను క్వశ్చన్ చేసేందుకు ట్రై చేసిన షాహీన్ ఖాన్ అనే మహిళా జర్నలిస్ట్‌పై పోలీసులు దారుణంగా ఎటాక్ చేశారు. VVIP రూట్‌కి అడ్డుగా ఉన్నారనే కారణంతో సాకేత్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి, ఆమె ముస్లిం అని తెలిసాక మరింత క్రూరంగా కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఈ దాడిలో మరో మహిళా జర్నలిస్ట్ స్పృహ తప్పిపోగా, ఇద్దరి బాడీపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఆరోపణలు అబద్ధమని DCP పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌ను ఆ తర్వాత డిలీట్ చేయడం గమనార్హం.



