← Back to news

BELలో అప్రెంటిస్ జాబ్స్.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 23h ago· BEL-India
BELలో అప్రెంటిస్ జాబ్స్.. రేపే లాస్ట్ డేట్!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ITI Apprentices పోస్టులకు జాబ్ ఛాన్స్. Electronic Mechanic, EP, DMM, Fitter, COPA, Turner, Welder, Electrician ట్రేడ్స్‌లో అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. ఈనెల 25, 26న బెంగళూరులో Walk-in Written Test చేస్తారు. 2022 జనవరి 1 తర్వాత ITI పాస్ అయినవారు అర్హులు. మ్యాక్సిమమ్ ఏజ్ 21 ఏళ్లు ఉండాలి. SC/ST వారికి 5, OBC క్యాండిడేట్స్‌కు 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ అడ్రస్ కోసం ఇక్కడ <a href="https://bel-india.in/job-notifications/">Click</a> చేయండి.

More in Jobs