← Back to news

ప్రజాస్వామ్యం గెలిచే వరకు పోరాడుతాం: రాహుల్ గాంధీ

By Vishi· 4h ago

రాష్ట్రపతి నుండి సుప్రీంకోర్టు వరకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోమని, ప్రజాస్వామ్యం గెలిచే వరకు పోరాడుతామని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. SIR అవకతవకలు, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను కలిసిన ఇండి కూటమి నేతలు వినతిపత్రం అందించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారని రాష్ట్రపతికి వివరించినట్టు తెలిపారు.

More in Current Affairs