'CJP.. ఢిల్లీ పోలీసుల కుట్ర'

రేపు అక్టోబర్ 10 ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర జరిగే CJP ప్రొటెస్ట్‌కు ముందు ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ప్రొటెస్ట్‌కు వచ్చే ఛాన్స్ ఉన్న 500 మందిని గుర్తించారు. అలాగే.. 200 WhatsApp, Telegram ఛానళ్లను గుర్తించారు. ఇవి CJP కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులకు సంబంధించిన 20 ఛానళ్లపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో తాము చేసేదే రైట్ అనే వెర్షన్ వినిపించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


