← Back to news

సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం

By Yadla Venudhar· 1d ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం

సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు ఆశతో సాగు చేసిన వరి పంటలకు సమయానికి నీరు, విద్యుత్ అందక పొలాల్లోనే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local