నోబెల్ ప్రైజ్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ పీస్ ప్రైజ్‌పై తన ఆశను వ్యక్తం చేశారు. తాను గొప్పలు చెప్పుకోవడం లేదంటూనే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిది వివాదాల్లో పీస్ కోసం ట్రై చేశానని చెప్పారు. ఈసారి నోబెల్ తనకే రావాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే నార్వే నోబెల్ కమిటీ తనకు అవార్డు ఇస్తుందో లేదో అనుమానమేనన్నారు. అక్టోబర్ 9న 2026 నోబెల్ శాంతి బహుమతి విజేతను ఎనౌన్స్ చేస్తారు.



