← Back to news

లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు

By BK· 11 Aug 2026
లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్‌ ఉన్న ఫోటో చూసి 'లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు' అంటూ వరుణ్ నటనను, ఆయన ఎంచుకునే పాత్రలను చిరంజీవి ప్రత్యేకంగా పొగిడారు. ఇక మెగాస్టార్ అంతటి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రత్యేకమైన కాంప్లిమెంట్ రావడంతో వరుణ్ తేజ్ అభిమానులు చాలా ఆనందంగా , ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

More in Cinema