← Back to news

బాల్య వివాహాల సంచలన రిపోర్ట్!

By Anusha· 9 Oct 2026
బాల్య వివాహాల సంచలన రిపోర్ట్!

తెలంగాణలో బాల్య వివాహాలు తగ్గుతున్నా.. ఇంకా పూర్తిగా ఆగడం లేదు. పావర్టీ, ఫ్యామిలీ ప్రెషర్‌తో కొందరు చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. 2023–24 సర్వే ప్రకారం, రాష్ట్రంలో 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న మహిళలు 17.9%గా ఉన్నారు. 2025–26లో అధికారులు 1,245 చైల్డ్ మ్యారేజెస్‌ను అడ్డుకున్నారు. అయితే పెళ్లిని ఆపడంతోపాటు, చదువు మానేసిన అమ్మాయిలను తిరిగి స్కూల్‌లో చేర్చడం కూడా కీలకమే. చిన్న వయసులో పెళ్లి, ప్రెగ్నెన్సీ వల్ల హెల్త్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

More in TG