← Back to news

కాగితంపై రాస్తే జీవితం మారిపోతుందా?

By BK· 13 Aug 2026
కాగితంపై రాస్తే జీవితం మారిపోతుందా?

మన జీవితం ఎలా ఉండాలో కలలు కని, వాటిని కాగితంపై రాసుకుంటే నిజమవుతాయని (Manifestation) అంటున్నది నటి సమంత. ఆమె తనకోసం పెట్టుకున్న 1000 రోజుల ఛాలెంజ్లో ప్రస్తుతం 484వ రోజుకి చేరినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. ఒకప్పుడు అసలు సాధ్యపడవు అనుకున్న ఎన్నో విషయాలు, ఈ అలవాటు వల్లే ఇప్పుడు తన జీవితంలో నిజమయ్యాయని సమంత చెప్పింది. అయితే ఊరికే రాసిపెట్టుకుంటే సరిపోదని, ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ, ఆ కలలకి ఒక టైమ్‌లైన్ పెట్టుకుని కష్టపడాలని చెబుతుంది.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.