← Back to news

అలర్ట్.. CJP లైవ్

By Krishna· 5h ago
అలర్ట్.. CJP లైవ్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సత్య నికేతన్ విషాద ఘటనపై కీలక మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం 5 అంతస్తుల విద్యార్థుల పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ దగ్గర్లో జరిగిన ఈ విషాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించగా, కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

More in National