← Back to news

అమ్మానాన్నలకు సారీ- కొండ సుస్మిత ఎమోషనల్

By Sahani· 1h ago· Youtu· Telangana
అమ్మానాన్నలకు సారీ- కొండ సుస్మిత ఎమోషనల్

కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత పిల్లలపై ఒట్టేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ తన వ్యక్తిగతమని, పేరెంట్స్‌కి దీనితో సంబంధం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన స్టేట్‌మెంట్స్ వల్ల అమ్మ మంత్రి పదవి పోతుందని తెలిస్తే అసలు మాట్లాడేదాన్నే కాదని 'మన తొలివెలుగు' ఛానెల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. YSR ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చిన తమ పేరెంట్స్‌ను ఈ ఏజ్‌లో ఇంతలా ఇబ్బంది పెడతారనుకోలేదన్నారు. తన వల్ల ఇబ్బంది పడ్డ అమ్మనాన్నలకు సారీ చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

More in TG