← Back to news

బుక్ లవర్స్ కి ఈ ఇంపార్టంట్ డే గురుంచి తెలుసా!

By sahani· 19 Jun 2026
బుక్ లవర్స్ కి ఈ ఇంపార్టంట్ డే గురుంచి తెలుసా!

ఈరోజు నేషనల్ రీడింగ్ డే! ఇండియాలో చదివే అలవాటును ఒక ఉద్యమంగా మార్చిన P.N. పణిక్కర్ జ్ఞాపకార్థం జూన్ 19న ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే ఆయన్ని "లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా" అంటారు. రీసెంట్‌గా మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌కర్ ఆయన లైఫ్ స్టోరీపై ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ డిజిటల్ యుగంలో ఇన్‌స్టా రీల్స్, ఫోన్లు చూస్తూ బుక్స్ చదవడం తగ్గించేసారు. కానీ నాలెడ్జ్ పెరగాలంటే రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు నుంచైనా ఒక మంచి పుస్తకంతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేయండి. చదవండి, ఎదగండి.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.