← Back to news

GO 97ను రద్దు చేయాల్సిందే : RS ప్రవీణ్ కుమార్

By Talari Balakrishna· 20 Aug 2026· TG

తెలంగాణలో విద్యార్థులు GO 97కి వ్యతిరేకంగా రోడ్లపై పోరాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని BRS నాయకుడు RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పోలీసులు విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.<br>ఎవరినీ సంప్రదించకుండా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టారని, TASK ఉండగా మళ్లీ ఇదెందుకని అడిగారు. 1982 ఎడ్యుకేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఉన్న ఈ జీవో రద్దు చేసేవరకు BRS విద్యార్థులకు అండగా పోరాడుతుందని చెప్పారు.

More in TG