← Back to news

అనుపమ మాస్ స్టెప్పులు.. ‘కాకా ధూమ్ ధమాకా’ సాంగ్!

By Mahesh· 22h ago

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ మెయిన్ రోల్స్‌లో నటిస్తున్న ‘క్రేజీ కల్యాణం’ నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. తెలంగాణ పల్లెటూరి పెళ్లి వాతావరణాన్ని చూపిస్తూ హై-ఎనర్జీ మాస్ బీట్స్‌తో పాటను రూపొందించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్, జంగి రెడ్డి వోకల్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుపమ మాస్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ పాటకు హైలైట్‌గా నిలిచాయి. బద్రప్ప గాజుల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ ఉంది.

More in Entertainment