← Back to news

జంతర్ మంతర్ సీజన్‌–2

By BK· 13 Aug 2026· Delhi

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన CJP మరో నిరసనకు సిద్ధమవుతోంది. విద్య, ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’ చేపట్టనున్నట్లు తెలిపారు. దీనినే ‘జంతర్ మంతర్ సీజన్‌–2’గా తెలియజేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.

More in Gen Z