← Back to news

AIతో జాగ్రత్త.. సత్యనాదెళ్ల సెన్సేషనల్ పోస్ట్!

By Krishna· 1d ago
AIతో జాగ్రత్త.. సత్యనాదెళ్ల సెన్సేషనల్ పోస్ట్!

AI దుర్వినియోగం వల్ల సైబర్‌ దాడులు, అక్రమ నిఘా, బయోవెపన్స్ తయారీ పరిశోధనలు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంథ్రోపిక్ CEO డారియో అమోడెయ్, ఓపెన్‌AI సామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌ లాంటి వారు AI ప్రమాదకరమని చెప్పారు. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల కూడా ఈ ఒపీనియన్‌ని సమర్థిస్తూ xలో పోస్ట్‌ చేశారు. ‘‘మనం డెవలప్ చేస్తున్న AI.. మనుషులకు యూజ్ అవ్వకపోతే, కంట్రోల్‌లో లేకపోతే దానిపై ఫోకస్ పెట్టడంలో అర్థం లేదు’’ అని ఆయన అన్నారు. AI వేగాన్ని కంట్రోల్ చెయ్యాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More in Technology

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు
Technology· 3d ago

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు

AP: మంగళగిరి ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో AI పవర్‌తో పనిచేసే <a href="https://www.etvbharat.com/amp/en/state/ai-clinic-in-andhra-pradesh-to-deliver-60-health-test-reports-in-just-60-seconds-enn26090904476">వెల్‌నెస్ క్లినిక్‌</a> అందుబాటులోకి రానుంది. Aeros Innovation, IIVPL కలిసి ఏర్పాటు చేసిన ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో జస్ట్ 60 సెకన్లలో 60 రకాల హెల్త్ టెస్ట్‌ల డిజిటల్ రిపోర్ట్స్‌ పొందొచ్చు. ఫేస్ స్కాన్ ద్వారా 28 టెస్టులకు బ్లడ్ శాంపిల్ అవసరం లేకుండానే రిజల్ట్స్ ఇస్తుంది. IoT టెక్నాలజీతో మరో 32 టెస్టులు చేయొచ్చు. బీపీ, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని లాంగ్‌టర్మ్ హెల్త్ ఇష్యూస్‌ను ముందుగా గుర్తించడమే దీని టార్గెట్.