← Back to news

YS షర్మిల కుమార్తె నిశ్చితార్థం!

By Sahani· 1h ago· X· AP
YS షర్మిల కుమార్తె నిశ్చితార్థం!

వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి నిశ్చితార్థం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో ఖాయమైంది. రఘురామ్ రెడ్డి కుటుంబం ఆంధ్రాలోని కర్నూలు జిల్లాకు చెందినవారు, ప్రస్తుతం వీరంతా అమెరికా సిటిజన్స్. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహానికి అందరి ఆశీస్సులు, ప్రార్థనలు కావాలని వైఎస్ షర్మిల షర్మిలా 'X' వేదికగా వేదికగా తెలిపారు.

YS షర్మిల కుమార్తె నిశ్చితార్థం!

More in Local