← Back to news

చక్కెర ధరలు తగ్గించేందుకు కేంద్రం కొత్త ప్లాన్!

By Nani Eluri· 1h ago· Ndtv
చక్కెర ధరలు తగ్గించేందుకు కేంద్రం కొత్త ప్లాన్!

2026-27లో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి చెరకు రసం, చక్కెర సిరప్, B-HV Molasses వాడకూడదని కేంద్రం నిర్ణయించింది. దేశంలో చక్కెర స్టాక్ పెంచి, ధరలు కంట్రోల్‌లో ఉంచేందుకు ఈ స్టెప్ తీసుకుంది. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఏడాదికి ఆయిల్ కంపెనీలు సుమారు 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ కొనుగోలు చేయనున్నాయి. ఇక మొక్కజొన్న, విరిగిన బియ్యం, FCI మిగులు బియ్యంతో తయారైన ఇథనాల్‌కు టెండర్లలో అవకాశం ఇచ్చారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే E20 విధానం మాత్రం కొనసాగనుంది.

More in National