← Back to news

భారత్‌లో తగ్గేదేలే అంటున్న సింహాల సంఖ్య!🦁

By Nani· 10 Aug 2026
భారత్‌లో తగ్గేదేలే అంటున్న సింహాల సంఖ్య!🦁

ఆగస్టు 10న "World Lion Day" సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు! గత పదేళ్ల కాలంలో మనదేశంలో ఆసియా సింహాల (Asiatic Lions) సంఖ్య 523 నుంచి ఏకంగా 891కి పెరిగినట్లు ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని గిర్ అడవులతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, అటవీ అధికారులు అందించిన అద్భుతమైన సహకారంతోనే ఈ గొప్ప సాధన సాధ్యమైందని చెప్పారు.

More in News