← Back to news

సొంతూరిలో CM రేవంత్‌కు నిరసన సెగ.. ప్లకార్డులతో ఆందోళన!

By Mahesh· 56m ago· తెలంగాణ

TG: దసరా వేడుకల కోసం సొంత గ్రామానికి వెళ్లిన CM రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పాలమూరు ప్రజల హక్కులను కాపాడాలని, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, గోకారం రిజర్వాయర్ ముంపు నుంచి ఎర్రవల్లి గ్రామాన్ని కాపాడాలని కోరారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి ప్రజలకు న్యాయం చేస్తారా? లేక ద్రోహం చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

More in TG