← Back to news

JNU ప్రొఫెసర్‌పై వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలు!

By Nani Eluri· 1h ago· Ptinews
JNU ప్రొఫెసర్‌పై వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలు!

విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఢిల్లీలోని JNU యూనివర్సిటీ ప్రొఫెసర్ అంగోంచా బిమోల్ అకోయిజామ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఆరోపణలపై యూనివర్సిటీ కమిటీ విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో అక్టోబర్ 9న యూనివర్సిటీ అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఈయన మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కూడా. విద్యాసంస్థల్లో ఇలాంటి ఆరోపణలు రావడంతో విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది

JNU ప్రొఫెసర్‌పై వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలు!

More in National