అక్టోబర్ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండి కూటమి ఎంపీలపై <a href="https://www.theclearcutnews.com/n/FSTNmBx">ఢిల్లీ పోలీసులు</a> చేసిన <a href="https://www.theclearcutnews.com/n/6sdrN3m">చర్య</a>ను కాంగ్రెస్ <a href="https://www.theclearcutnews.com/n/JWtPBGU">‘రాజ్యాంగంపై దాడి’</a>గా పేర్కొంది. అక్టోబర్ 7ను భారతీయ ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. రేపు (అక్టోబర్ 8, 2026) రాష్ట్ర, జిల్లా, బ్లాక్/మండల స్థాయిల్లో భారీ నిరసనలు నిర్వహించాలని పార్టీ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్ అన్ని PCC అధ్యక్షులకు లేఖ రాశారు.
