← Back to news

MPHA క్యాండిడేట్లకు అలర్ట్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

By Mahesh· 3d ago· TG
MPHA క్యాండిడేట్లకు అలర్ట్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 1,931 Multi-Purpose Health Assistant (MPHA)పోస్టుల రిక్రూట్‌మెంట్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. క్యాండిడేట్లను 1:1.25 రేషియోలో షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సెలెక్ట్ చేశారు. షార్ట్‌లిస్ట్ అయిన క్యాండిడేట్లకు ఈనెల 16 నుంచి 26 వరకు వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్ వెంగల్‌రావునగర్‌లోని IIFHWలో ఈ ప్రాసెస్ నిర్వహిస్తారు. ఈ తేదీల్లో అటెండ్ కాని వారికి సెప్టెంబర్ 28న మరో ఛాన్స్ ఇచ్చారు.

More in TG