ప్రొటెస్టులు ఎందుకు?: మోహన్ భగవత్
"చరిత్రలో భారత్కి చాలా గాయాలయ్యాయి, వాటిని నయం చేసుకుంటున్నాం. మళ్లీ కొత్త సమస్యల్ని క్రియేట్ చెయ్యవద్దు" అని RSS ఛీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో <a href="https://www.theclearcutnews.com/n/yjh8vrR">ప్రొటెస్టులు జరగడం తప్పు</a>కాదన్న ఆయన.. వాటి ఉద్దేశం పరిష్కారాలు పొందేలా ఉండాలనీ, సొసైటీకి చెడు చేసేలా ఉండకూడదని నాగపూర్లో చేసిన ప్రసంగంలో అన్నారు. ప్రొటెస్టుల కంటే సమాజం మొత్తం అభివృద్ధి చెందడమే సరైన పరిష్కారాలు చూపుతుందని ఆయన అన్నారు.


