← Back to news

జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ABVP.. కార్యకర్తలు అరెస్ట్

By Mahesh· 11 Aug 2026· Jharkand
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ABVP.. కార్యకర్తలు అరెస్ట్

జార్ఖండ్‌ రాంచీలో రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ ప్రొటెస్ట్లు చేస్తున్న స్టూడెంట్స్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ABVP కార్యకర్తలు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీ చేపట్టారు. రాంచీలోని పాత విధానసభ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమైన వెంటనే కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ ఈ మార్చ్‌కు ABVP పిలుపునిచ్చింది.

More in News