← Back to news

సగం మందికి వెన్నునొప్పి.. బద్ధకమే కారణమా?

By A.Ajay· 12h ago
సగం మందికి వెన్నునొప్పి.. బద్ధకమే కారణమా?

మారుతున్న జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. డెస్క్‌ జాబ్స్‌ చేసేవారు, ఎక్కువ దూరం బైక్‌పై ప్రయాణించేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే వెన్నునొప్పి రావడానికి కండరాల బలహీనత మొదలైనవి కారణమవుతున్నాయి. నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, సరైన పద్ధితిలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

More in Health