Entertainment· 28 Sept 2026
ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు.. బింజ్కు రెడీనా?
ఈ వారం ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ రెడీ! సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ‘రొమాంచకం’, ‘సర్దార్ 2’, ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’, ‘పూజా మేరీ జాన్’, ‘డ్రిష్యం: ది కన్‌క్లూజన్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వీటిని చూడొచ్చు. వీకెండ్ బింజ్కు <a href="https://www.123telugu.com/telugu/news/ott-releases-this-week-complete-list-of-movies-and-web-series-streaming-from-september-28-to-october-4.html">ఈ లిస్ట్</a> ఓసారి చెక్ చేసేయండి!