OTTలోకి మమితా బైజు మరో మూవీ

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' మూవీ ఇప్పుడు OTT స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. గిరీష్ ఏడీ డైరెక్షన్‌లో నివిన్ పౌలీ, మమితా బైజు లీడ్ actorsగా నటించిన ఈ పిక్చర్‌ను ఫహద్ ఫాజిల్ నిర్మించారు. కాలేజీ స్టూడెంట్ ఆప్లే, జస్టిన్ల సీక్రెట్ లవ్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఈ మూవీ అక్టోబర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కానుంది.


