← Back to news

AI కంపెనీపై నటి ఉర్వశి రౌతేలా న్యాయపోరాటం

By Vishi· 12h ago
AI కంపెనీపై నటి ఉర్వశి రౌతేలా న్యాయపోరాటం

బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా టీమ్ లాస్ ఏంజెల్స్‌లోని ఒక AI కంపెనీపై న్యాయపోరాటం చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ కంపెనీ ఉర్వశి పేరు, ఫోటోలు, వీడియోలను ఆమె అనుమతి లేకుండా తమ వాణిజ్య ప్రయోజనాలకు వాడుతోందని టీమ్ ఆరోపించింది. దీని వల్ల కంపెనీకి బిలియన్ల డాలర్ల లాభం వచ్చిందని వారు చెబుతున్నారు. ఉర్వశి టీమ్ ఇప్పుడు 7 వేల కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఆ కంపెనీ ఏదనేది టీం వెల్లడించలేదు.

More in Entertainment