← Back to news

'ఎత్తర ఎత్తు ఎర్రజెండా ఎత్తు' నల్లగొండ గద్దర్ పవర్..

By Sahani· 23h ago· You tube

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కామ్రేడ్ కల్యాణ్' నుండి 'ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎత్తర ఎత్తు ఎర్రజెండా ఎత్తు..' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. జానకీరామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని ఈ పాటని విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేయగా, భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. నల్లగొండ గద్దర్ నర్సన్న పవర్‌ఫుల్‌గా పాడిన ఈ రెవల్యూషనరీ మాస్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

More in Entertainment