← Back to news

డెలివరీ తర్వాత బాడీ ఎందుకు మారకూడదు?: పరిణితి చోప్రా

By Sharmila· 1h ago
డెలివరీ తర్వాత బాడీ ఎందుకు మారకూడదు?: పరిణితి చోప్రా

బాలీవుడ్ యాక్టర్ పరిణీతి చోప్రా డెలివెరీ తర్వాత మహిళలు త్వరగా బాడీ షేప్ మార్చుకోవాలనే సోషల్ ప్రెజర్‌పై రియాక్ట్ అయ్యారు. బిడ్డకు జన్మనివ్వడం ఎంతో గొప్ప అనుభవమని అన్నారు. డెలివరీ తర్వాత వెంటనే తిరిగి షేప్‌లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బిడ్డ పుట్టిన తర్వాత మాతృత్వానికి గుర్తుగా శరీరంలో వచ్చిన మార్పులు వెంటనే కనిపించకుండా పోవాల్సిన అవసరం లేదని అన్నారు. మహిళలపై ఇలాంటి ప్రెజర్ ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

More in Entertainment