Health· 8 Apr 2026
ఈ పండు తింటున్నారా !!
జీడి మామిడి పండు తింటున్నారా? అందులో పుష్కలంగా సీ విటమిన్, పోషకాలు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్త హీనత తగ్గుతుంది. చర్మం, జుట్టు నిగ నిగలాడతాయి.ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి మేలు చేస్తుంది. గొంతులో గరగర, దగ్గు, నస ఉంటే ఈ పండు తినండి. వెయిట్ తగ్గాలనుకునేవారు ఇది తినొచ్చు. అయితే తొక్క తీసుకుని మాత్రమే తినండి. ఏజెన్సీ ఏరియాల్లో గిరిజనులు దీన్ని కూరలా తింటారు. ఇది తింటే కేన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు !!