← Back to news

వింత వ్యాధులను కనిపెడుతున్న AI

By BK· 17 Aug 2026· USA
వింత వ్యాధులను కనిపెడుతున్న AI

డాక్టర్లకు అర్థంకాని కష్టమైనా, అరుదైన రోగాలను కనిపెట్టడంలో AI ఎంతగానో సహాయపడుతోంది. డాక్టర్లు గుర్తించలేని వ్యాధుల లక్షణాలు, నివేదికలను AI చాట్‌బాట్‌లు త్వరగా విశ్లేషించి సరైన చికిత్సకు దారి చూపుతున్నాయి. మాయో క్లినిక్‌లో గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ రోగికి AI సాయంతోనే అరుదైన వ్యాధిని కచ్చితంగా నిర్ధారించారు. అయితే ఏఐ సహాయకారిగా పనిచేస్తుంది కానీ డాక్టర్ల స్థానాన్ని భర్తీ చేయలేదని, కొన్నిసార్లు తప్పులు కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

More in International