← Back to news

రూ.30 లక్షల డ్రగ్స్‌.. మాజీ Air Hostess అరెస్ట్‌

By Mahesh· 25 Aug 2026· Mumbai
రూ.30 లక్షల డ్రగ్స్‌.. మాజీ Air Hostess అరెస్ట్‌

గుజరాత్‌ వడోదర నుంచి ముంబైకి డ్రగ్స్‌ సప్లై చేస్తున్న మాజీ Air Hostessను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సూరత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీసర్స్ దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారును చెక్ చేయగా 977 గ్రా. మెఫెడ్రోన్‌ దొరికింది. దీని Value రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మాజీ క్యాబిన్‌ క్రూ మాన్సీ సయీద్‌, సోహైల్‌ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో డ్రగ్స్‌ను చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నట్లు Inquiryలో తెలిసింది. మాన్సీకి 2015 నుంచే డ్రగ్స్‌ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.