← Back to news

పిల్లలు లేరని విడాకులు అడిగిన భర్త

By Sahani· 4 Oct 2026· Livelaw· Madras
పిల్లలు లేరని విడాకులు అడిగిన భర్త

మద్రాస్ హైకోర్ట్ మ్యారేజ్ లైఫ్‌పై సంచలన జడ్జిమెంట్ ఇచ్చింది. కేవలం పిల్లలు పుట్టడమే పెళ్లి ముఖ్య ఉద్దేశం కాదని, పిల్లలు కలగకపోవడాన్ని క్రూరత్వంగా భావించలేమని స్పష్టం చేసింది. సంతానం కలగలేదనే కారణంతో భార్యకు విడాకులు ఇవ్వాలని కోరిన భర్త పిటిషన్‌ను జస్టిస్ G.R స్వామినాథన్, జస్టిస్ M.D సుమతిల బెంచ్ తిరస్కరించింది. ఈ కారణంగా వైఫ్ వైవాహిక బంధంలో ఫెయిల్ అయినట్లు కాదని కోర్టు తేల్చిచెప్పింది.

More in Current Affairs