← Back to news

Employeeపై లైంగిక వేధింపులు.. Star హోటల్ ఛైర్మన్‌పై కేసు

By Mahesh· 22 Aug 2026· హైదరాబాద్‌
Employeeపై లైంగిక వేధింపులు.. Star హోటల్ ఛైర్మన్‌పై కేసు

TG: హైదరాబాద్‌లో ఓ మహిళా Employeeపై సెక్సువల్ హరాస్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బేగంపేటలోని ఓ స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు. తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. శాలరీ ఇంక్రిమెంట్ ఆగినప్పుడు తన కోరికలు తీర్చమనేవాడని కంప్లైంట్ చేసింది. ఘటనపై ఆరోపణలకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఛైర్మన్‌తో పాటు HR, జనరల్ మేనేజర్, ఇంకొంతమందిపై కేసులు పెట్టి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.