చైన్ స్నాచర్లకు స్పీడ్ బ్రేకర్ షాక్..!
రాజస్థాన్.. అజ్మీర్‌లో రిటైర్డ్ డాక్టర్-టీచర్ కపుల్ ఇంటికి చేరుకోవడానికి జస్ట్ 100 మీటర్స్ మిగిలి ఉండగా, ఇద్దరు చైన్ స్నాచర్లు వారిని టార్గెట్ చేశారు. అయితే దొంగలు చైన్‌తో తప్పించుకోలేకపోయారు. స్పీడ్ బ్రేకర్ కారణంగా వారి బైక్ బ్యాలెన్స్ తప్పడంతో కింద పడ్డారు. అప్పుడే స్థానికులు వచ్చి.. ఇద్దరు దొంగల్లో ఒకడిని పట్టుకున్నారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ ఘటనలో స్థానికులను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మీకు ఏమనిపిస్తోందో కామెంట్ చెయ్యండి.
